NGKL: కల్వకుర్తి, ఊర్కొండ మండలాల్లో పొలాల వద్ద బోరు మోటార్లు, కేబుల్ తీగలు చోరీ చేస్తున్న నేపాల్‌కు చెందిన కృష్ణదామిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చాల గ్రామంలోని శ్రీకాంత్ రెడ్డి వద్ద పనిచేస్తున్న నిందితుడి గదిలో తీగలు చూసి రైతులు సమాచారం ఇవ్వడంతో గుట్టురట్టయింది. అతని వద్ద నుంచి మోటార్, కేబుల్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణ
బోరు మోటార్ల దొంగ అరెస్టు


