ADB: జైనథ్ మండలంలోని నిరాలలో త్రిశూల్ గణేష్ మండల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య పోటీల్లో జిల్లా బాల కేంద్రం విద్యార్థులు సోమవారం సత్తా చాటారు. సోలో విభాగంలో గడ్డం శ్రీనిధి 'తరంగం' పాటపై తాంబూలంపై చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనకు మొదటి స్థానం సాధించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు గెలుపొందిన వారికి రూ. ఐదువేల విలువ గల బహుమతులు అందజేశారు.
తెలంగాణ
నృత్య పోటీల్లో ప్రతిభ చాటిన బాల కేంద్రం విద్యార్థులు


