హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రతి వార్డులో కూటమి గెలవాలి: సీఎం

CTR: కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి వార్డు, పంచాయతీలో కూటమి అభ్యర్థులు గెలవాలని కోరారు. కూటమి అభ్యర్థుల గెలుపే అభివృద్ధికి సూచికగా పేర్కొన్నారు. వైసీపీపై విమర్శలు చేస్తూ, స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.