VSP: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పెందుర్తి MLA పంచకర్ల రమేష్ బాబు సమీక్ష నిర్వహించారు. సోమవారం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అగనంపూడి, పెందుర్తి జోన్ల వార్డు నాయకులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రమేష్ బాబు దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: స్థానిక ఎన్నికలపై జనసేన సమీక్ష


