హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది: MLA

GDWL: జిల్లా కేంద్రంలో BKMR క్యాంటీన్ ఐదు రూపాయల భోజనం దగ్గర ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా పేద ప్రజలకు అన్నం ప్లేట్లను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జిల్లా కేంద్రంలో పేద ప్రజల కోసం ఐదు రూపాయల భోజన సదుపాయం కల్పించామని అన్నారు.