హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత'

CTR: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ ప్రసాద్ తెలిపారు. సోమవారం ‘స్వచ్ఛతా హీ సేవ–2026’, జన సమర్థ ప్రాంతాల శుభ్రత కార్యక్రమాల్లో భాగంగా గాంధీ విగ్రహ కూడలిలోని బస్‌స్టాప్ వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు.