కృష్ణా: వాయుగుండం ప్రభావంతో మోపిదేవిలో సోమవారం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాలు జలమయం కావడంతో భక్తులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అయితే, ఎండిపోతున్న వరి పొలాలకు ఈ వర్షం ఊరటనిస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మోపిదేవిలో వర్షం.. రైతుల హర్షం


