హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణపతిని దర్శించుకున్న సీఐ

విజయనగరం స్థానిక YSR నగర్‌లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన 'ఆశీర్వాద్ మహారాజ్ గణపతి'ని 2టౌన్ సీఐ టీ. శ్రీనివాసరావు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యువతకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో 62 డివిజన్ వైసీపీ అభ్యర్థి కనకల సంతోష్, యువత, భక్తులు పాల్గొన్నారు.