ప్రకాశం: కొమరోలు పట్టణంలో నూతనంగా నిర్మించిన స్వర్ణ కొమరోలు–2 సచివాలయాన్ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సచివాలయ భవనాన్ని పరిశీలించి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నూతన భవనం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


