NDL: ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(CAO)గా రంగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు అహోబిల మఠం 46వ పీఠాధిపతి వన్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయన అహోబిల మఠం GPAగా పనిచేశారు. మంగళవారం CAOగా రంగరాజు బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
అహోబిలం CAOగా రంగరాజు


