VZM: ప్రధాని మోదీ పుట్టినరోజు పురస్కరించుకొని ఈనెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కొత్తవలస పీ.హెచ్.సీ వైద్యాధికారి డాసీతాల్ వర్మ ఆధ్వర్యంలో సోమవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 84 మంది రోగులను తనిఖీ చేశారు. ప్రజలందరూ ఆరోగ్యంపై విస్తృత అవగాహన ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తవలసలో ఆరోగ్య శిబిరం


