MBNR: కొత్తకోట మున్సిపాలిటీలో చేనగ చెరువు కట్ట, సంత బజార్ అభివృద్ధి పనులకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి (జీఎంఆర్) భూమిపూజ చేశారు. అనంతరం భవానమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలు, వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
అభివృద్ధి పనులకు భూమిపూజ


