MLG: ములుగు మండలం బండారుపల్లి PM శ్రీ మోడల్ పాఠశాలకు చెందిన అన్వేషిత, సంజనలు జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సింగారపు దేవకి తెలిపారు. SGF ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి జూనియర్, సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించించారు.
తెలంగాణ
జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన గురుకుల విద్యార్థుల


