హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా రఘు

MLG: ములుగు మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా జిల్లా కేంద్రానికి చెందిన బోడ రఘును నియమించినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముషినపల్లి కుమార్ గౌడ్ తెలిపారు. రఘు మాట్లాడుతూ.. మండలంలో కాంగ్రెస్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.