MLG: ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించారు. సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ, సంపత్ రావు, డీఆర్ఎ రవికుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ
వినతులు స్వీకరించిన కలెక్టర్


