హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామ సమస్యలపై ఫిర్యాదు

SDPT: మద్దూరు ఎంపీడీవో కార్యాలయ ప్రజావాణిలో మర్మాముల సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ వినతిపత్రం అందజేశారు. గ్రామంలో 23 ఏళ్లుగా మహిళా సంఘం ఆధ్వర్యంలోనే ఇంఛార్జ్ రేషన్ డీలర్ కొనసాగుతున్నారన్నారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పిస్తూ శాశ్వత డీలర్ నియామకానికి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు.