హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో వసతులు కల్పించాలని వినతి

NRPT: ఊట్కూర్ ZPHS ఉర్దూ మీడియం పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజావాణిలో ఎంపీడీవో పావనికి ఫిర్యాదు చేశారు. పాఠశాలలో కేవలం మూడు తరగతి గదులు మాత్రమే ఉండటంతో 6, 7వ తరగతి విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెట్టి బోధిస్తున్నారని తెలిపారు. 8, 9, 10వ తరగతి గదుల్లో ఫ్యాన్లు, సరిపడా విద్యుత్ సౌకర్యం లేదని పేర్కొన్నారు.