NDL: డోన్ మండలం గుండాలలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పనకు పాలకమండలి కృషి చేయాలని MLA సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి: కోట్ల


