హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నప్రసాద పథకానికి రూ.2 లక్షల విరాళం

NDL: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద పథకానికి సోమవారం భక్తులు రూ.2,00,122 విరాళంగా అందించారు. గుంటూరుకు చెందిన శ్రీహరిరావు రూ.1,00,111, బద్రి నారాయణ రూ.1,00,011 చొప్పున అందజేశారు. దేవస్థానం అధికారులు దాతలను శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. అనంతరం బాండ్ అందజేశారు.