హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో 72 కుటుంబాలకు రూ. 40 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం అందజేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ. 7.50 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశామని ఆయన తెలిపారు.