హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుప్పంలో సౌర మోటర్లకు శ్రీకారం: సీఎం

CTR: కుప్పం నియోజకవర్గంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా 36,459 విద్యుత్ మోటార్లను సౌర విద్యుత్ ఆధారిత మోటర్లుగా మార్చే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.60 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలోని సుమారు 54 వేల గృహాలకు సౌర విద్యుత్ ఏర్పాటు దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.