HNK: గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాలపూర్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడిని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: గణనాథుడిని దర్శించుకున్న అరూరి


