KNR: గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై బీజేపీ నాయకులు ధర్నా డ్రామాలు ఆడుతున్నారని మాజీ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం కోసం ఐదు నిమిషాల ధర్నా నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. చింతకుంట కెనాల్ వద్ద మంత్రుల పర్యవేక్షణలో ఇప్పటికే నీటి విడుదల, సిల్ట్ తొలగింపు చర్యలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.
తెలంగాణ
నీటి విడుదలపై బీజేపీ తప్పుడు ప్రచారం


