KMM: సీతారామా ప్రాజెక్ట్‌కు మంత్రి తుమ్మల సందర్శించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ట్రంక్ పనులు పరిశీలించారు. అనంతరం అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. టన్నెల్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. లక్ష్యం మేరకు గోదావరి జలాల విడుదల చేయాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
సీతారామా ప్రాజెక్ట్‌ను సందర్శించిన తుమ్మల


