హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నీటి వాటాల్లో రాజీపడేది లేదు'

WNP: జూరాలకు 300 క్యూసెక్కులు కూడా నీరు రావడం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడిందని, రైతులు ఆరు తడి పంటలు వేసుకోవాలని సూచించారు. వచ్చే సీజన్‌లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నీటి వాటా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి ఇంకా నీరు వస్తుందని తెలిపారు.