WGL: పర్వతగిరి మండలం ముంజాలకుంట తండా పరిధి నర్రెంగతండాకు చెందిన బానోత్ జవహర్‌లాల్ కుటుంబ కలహాలతో సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుండగా ఓ వ్యక్తి వీడియో తీస్తుండగా జవహర్‌లాల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
VIDEO: లైవ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య


