హైదరాబాద్: 28°C
తెలంగాణ

పౌష్టికాహారంతోనే చిన్నారుల సంపూర్ణ ఎదుగుదల

SRCL: వేములవాడలోని 15వ వార్డు బాల్‌నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు హాజరై చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. పౌష్టికాహారంతో చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదల సాధ్యమవుతుందని అన్నారు.