హైదరాబాద్: 28°C
క్రీడలు

WAPL: ఈ ఛాంపియన్స్‌ బౌలింగ్‌ ఫస్ట్‌

డబ్ల్యూఏపీఎల్ టీ20 టోర్నీలో అమరావతి ఈ ఛాంపియన్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు మ్యాచుల్లో గెలుపుతో జోరుమీదున్న అమరావతి ఈ ఛాంపియన్స్ మూడో మ్యాచ్‌లోను సత్తా చాటాలని చూస్తోంది. మరోవైపు అమరావతి ఈ ఛాంపియన్స్ జోరుకు బ్రేక్ వేయాలని గోదావరి గోల్డెన్ ఈగల్స్ భావిస్తోంది.