హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫైనల్‌కు వెళ్లకుండా అడ్డుగా మారిన రూల్

ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో భారత అథ్లెట్ సుచిక తరియల్ కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. మహిళల 60 కేజీల సెమీస్‌లో సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో పోరులో స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. అయితే, నిబంధనల ప్రకారం బరువును ప్రామాణికంగా తీసుకోగా, టియో 700 గ్రాములు తక్కువగా ఉండటంతో విజేతగా నిలిచి ఫైనల్‌కు చేరింది.