హైదరాబాద్: 28°C
క్రీడలు

యూపీ రాజకీయాల్లోకి క్రికెటర్‌ షమీ..?

టీమిండియా క్రికెటర్ షమీ రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత జయంత్ చౌధరితో షమీ ఇటీవల భేటీ అయ్యాడు. మరో ఏడాదిలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. అమేరోహా నియోజకవర్గం స్థానం బరిలో షమీ దిగుతాడని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.