VZM: గురజాడ 164వ జయంతి సందర్భంగా ఇవాళ గురజాడ స్వగృహంలో ఆయన చిత్రపటానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి జన్మదిన వేడుకలు ప్రారంభించారు. అనంతరం గురజాడ స్వగృహం నుంచి గురజాడ కాంస్య విగ్రహం వరకు గురజాడ గీతాలాపనతో ర్యాలీలో పాల్గొని అక్కడ విగ్రహానికి పూలమాలలు వేశారు. మమహాకవి జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా జరపడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలు


