హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రీడాకారులకు క్రీడా సామాగ్రి అందజేత

ATP: గుత్తి ఫుట్బాల్ క్రీడా మైదానంలో సోమవారం ఫుట్ బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని కాంట్రాక్టర్ నాగరాజు చేతుల మీదుగా అందజేశారు. కాంట్రాక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. ఆర్డిటి ఆధ్వర్యంలో నిర్వహించే ఫుట్ బాల్ లింగ్ మ్యాచ్లో ఘనవిజయం సాధించి గుత్తికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు.