హైదరాబాద్: 28°C
క్రీడలు

'రోహిత్‌ ఫిట్‌నెస్‌పై ఇంకా సందేహాలు'

2027 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే, అతడిని వన్డేల్లో కొనసాగించడానికి BCCI వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్ ఫిట్‌నెస్ దెబ్బతింటే అప్పటికప్పుడు జైస్వాల్‌ను సిద్ధం చేయడం కష్టమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో తాను అందుబాటులో ఉండగలనని నిరూపించుకోవాల్సిన బాధ్యత రోహిత్‌పైనే ఉందని BCCI వర్గాలు పేర్కొన్నాయి.