జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడలకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. డుజువాన్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఐచి-నాగోయాలో ఈక్వెస్ట్రియన్ (గుర్రపుస్వారీ) ఈవెంట్‌ను 22వ తేదీ వరకు వాయిదా వేశారు. క్రీడాకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
క్రీడలు
ఆసియా క్రీడలపై తుఫాన్ ఎఫెక్ట్


