ఆసియా క్రీడల్లో భారత్ మరో పతకం సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో రుద్రాక్ష, పార్థ్ రాకేష్, హిమాన్షు ధిల్లాన్‌లతో కూడిన భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. దీంతో ఈ బృందం రజత పతకాన్ని సాధించింది. కాగా, ఇప్పటికే భారత్‌కు రెండు పతకాలు వచ్చిన విషయం తెలిసిందే.
క్రీడలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం


