VKB: వికారాబాద్ పట్టణం అస్సాం బేకరీ సమీపంలో గల తమ ఇంటి వద్ద సరపు వెంకటేశ్ తన బ్లాక్ స్లెండర్ ప్రో వాహనాన్ని ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు పార్కింగ్ చేసి ఇంట్లోకి వెళ్లాడు. వచ్చేలోపు దుండగులు ఎత్తుకెళ్లారని పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశామని బాధితులు తెలిపాడు. TS 07 EM 2301 నంబర్ ప్లేట్ గల ఎవరికైనా కనిపిస్తే 9985524988లో సంప్రదించి సమాచారం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
ఇంట్లోకి వెళ్లి వచ్చేలోపు బండి మాయం


