MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ రామప్ప గుట్ట ఊటీని తలపిస్తుంది. వర్షాలు తగ్గుముఖం పట్టి మంచు కురుస్తుండడంతో పొగ మంచు కమ్మేస్తుంది. ఇవాళ ఉదయం రామప్ప గుట్ట పైకి వచ్చిన భక్తులకు పొగ మంచు ఊటీని తలపిస్తూ కనిపించింది. పొగ మంచు దట్టంగా కమ్మి వేయడంతో భక్తులు ఆనందపడ్డారు.
తెలంగాణ
ఊటీని తలపిస్తున్న రామప్ప గుట్ట


