HYD: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో బాలికపై లైంగిక దాడి ఆరోపణలు కలకలం రేపాయి. తల్లికి పరిచయమున్న వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక ఆరోపించింది. ఈ ఘటనకు తల్లి, మరో బంధువు సహకరించారని తెలిపింది. బాలిక అక్క పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తల్లితో పాటు ముగ్గురిపై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
బాలికపై లైంగిక దాడి.. ముగ్గురిపై కేసు నమోదు


