హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

JGL: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో  ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని అన్నారు.