NZB: గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని సోమవారం విడుదల చేశారు. అధికారుల సూచనల మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు 1,000 క్యూసెక్కుల నీటిని కాకతీయ మెయిన్ కెనాల్‌లోకి విడుదల చేశారు. అనంతరం నీటి ప్రవాహాన్ని క్రమంగా పెంచుతూ సాయంత్రానికి 3,000 క్యూసెక్కులకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
నిమజ్జనం కోసం నీరు విడుదల


