హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన

SDPT: హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మున్సిపల్ ఛైర్ పర్సన్ దండి లక్ష్మి, పాలకవర్గ సభ్యులు పరిశీలించారు. మండపాలను నిర్వహిస్తున్న నిర్వాహకులు చెరువు వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన చోట నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. భక్తిశ్రద్ధలతో, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.