హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్ గౌడ్

JN: నర్మెట్ట మండల కేంద్రంలో కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడిగా గోపగోని శ్రీధర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ప్రభాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా సుదర్శన్ గౌడ్, కోశాధికారిగా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. సంఘం అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికైన వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.