హైదరాబాద్: 28°C
తెలంగాణ

విగ్నేశ్వరుని దర్శించుకున్న పాయం

BDK: మణుగూరులో శ్రీ శ్రీ శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.