NZB: సిరికొండ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 10 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో మొహమ్మద్ రఫీ హైమద్ తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 8, పోలీస్ శాఖకు 1, dtdo 1, వచ్చాయన్నారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పంట నష్టం తదితర అంశాలపై ప్రజలు వినతులు సమర్పించారు.
తెలంగాణ
సిరికొండ ప్రజావాణికి 10 దరఖాస్తులు


