HYD: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన, బహుజనుల హక్కుల కోసం బాపూజీ చేసిన సేవలు, పోరాటాలు చిరస్మరణీయమని కొనియాడారు.
తెలంగాణ
బాపూజీ సేవలు చిరస్మరణీయం: టీపీసీసీ అధ్యక్షుడు


