ASF: గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏఈ రవీంద్ర తెలిపారు. విద్యుత్ లైన్ల వల్ల ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఎత్తైన విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించే సమయంలో విద్యుత్ తీగలను గమనిస్తూ ముందుకు సాగాలని మండపాల నిర్వాహకులకు సూచించారు.
తెలంగాణ
గణేశ్ నిమజ్జనానికి విద్యుత్ శాఖ ఏర్పాట్లు


