హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ కబ్జాపై ప్రజావాణిలో ఫిర్యాదు

MBNR: మిడ్జిల్ కరెంట్ ఆఫీస్ సర్వే నంబర్ 16 ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి కొందరు యత్నిస్తున్నారని తెలంగాణ ఉద్యమ నేతలు పెరుమాళ్ల జంగయ్య, బర్రె వెంకటయ్య, బీజేపీ నాయకుడు పల్లె తిరుపతి ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా పూర్తిగా కాపాడి, అక్రమాలకు పాల్పడుతున్న బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను డిమాండ్ చేశారు.