హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ

SDPT: బెజ్జంకి మండలం బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అలాగే మండల కేంద్రంలోని ఎస్‌ఎల్‌ఎన్ గణపతి వినాయక మండపంలో మహిళలు సామూహికంగా కుంకుమ పూజ నిర్వహించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.