హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంబీబీఎస్ చదువుకు కేటీఆర్ ఆర్థిక భరోసా

WGL: కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించిన వర్ధన్నపేటకు చెందిన దళిత పేద విద్యార్థిని కొండేటి అఖిరా వైద్య విద్యకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థిక భరోసా కల్పించారు. కౌన్సిలర్ వీరన్న ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్‌లో అఖిరా కుటుంబ సభ్యులను కేటీఆర్ తన కార్యాలయంలో కలిశారు. అఖిరా పూర్తి వైద్య విద్యకు అయ్యే ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు.