హైదరాబాద్: 28°C
తెలంగాణ

పైపుల లీకేజీతో తాగునీటి ఇబ్బందులు

MDK: మాసాయిపేట గ్రామంలో పైపుల లీకేజీ కారణంగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని స్థానికులు తెలిపారు. ఈ సమస్యను సర్పంచ్‌కు పలుమార్లు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లీకేజీలను వెంటనే సరిచేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.